మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

డ్రగ్స్ నిర్మూలనలో తల్లిదండ్రుల పాత్ర కీలకం : సీఐ గజేంద్రకుమార్ గంగవరం, జూన్ 28 (పెన్ పవర్): మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అడ్డతీగల సర్కిల్ ఇన్స్పెక్టర్ గజేంద్రకుమార్ అన్నారు. శనివారం పాత గంగవరం వారపు సంతలో మహిళల భద్రత మరియు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ గజేంద్రకుమార్ మాట్లాడుతూ మహిళల రక్షణకు ప్రభుత్వం అనేక చట్టాలు, ప్రత్యేక వ్యవస్థలను అమలు చేస్తోందని, మహిళలు తమ హక్కులపై పూర్తి అవగాహన...