కాసులు కురిపిస్తున్న కందులు

పదేళ్లలో రెట్టింపైన కంది విస్తీర్ణం వేరుశెనగ సాగుకు పెరుగుతున్న పెట్టుబడి భారం గిట్టుబాటు ధరతో రైతులకు లాభాల బాట రాయితీపై కంది విత్తనాల పంపిణీకి ప్రభుత్వం సిద్ధం ప్రైవేట్ విత్తనాలపై రైతుల ఆసక్తి పెరుగుదల పంటకాలం తక్కువ రకాలకే రైతుల ప్రాధాన్యం వేరుశెనగకు వీడ్కోలు... కందికి రైతుల జైకొట్టు రాయలసీమలో వ్యవసాయ పంటల సరళి వేగంగా మారుతోంది. ఒకప్పుడు లక్షల ఎకరాల్లో సాగైన వేరుశెనగ స్థానాన్ని ఇప్పుడు కంది ఆక్రమిస్తోంది. తక్కువ పెట్టుబడి, మెరుగైన ధర, ఆశాజనకమైన దిగుబడులతో రైతులు కంది సాగువైపు భారీగా...