లోక్‌సభ పునర్విభజనకు కసరత్తు..

మూడు ముక్కలుగా కీలక పార్లమెంట్ నియోజకవర్గాలు..  ఏపీలో 38, తెలంగాణలో 26 సీట్లకు అవకాశం దేశవ్యాప్తంగా 824 లోక్‌సభ స్థానాల ప్రతిపాదన ఏపీలో ఆరు, తెలంగాణలో నాలుగు నియోజకవర్గాల త్రివిభజన భాషా వైవిధ్యం, పట్టణీకరణకు ప్రాధాన్యం ఓటింగ్ శాతం పెంపే ప్రధాన లక్ష్యం తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరగనున్న సీట్లు పునర్విభజన బిల్లుపై పార్లమెంట్‌లో చర్చకు అవకాశం   దేశవ్యాప్తంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశం మళ్లీ రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (EAC-PM) చేసిన...