పీవోకేలో ప్రజా తిరుగుబాటు..
నలుగురు నేతల కోసం ముమ్మర వేట నిరసనల సెగతో పాక్ ఆక్రమిత కశ్మీర్ అట్టుడికింది.. సమాచారం ఇస్తే రూ. కోటి రివార్డు ఆర్థిక సంక్షోభమే ఆందోళనలకు మూలం జాయింట్ అవామీ యాక్షన్ కమిటీపై నిషేధం నలుగురు కీలక నేతల కోసం గాలింపు ఘర్షణల్లో మరణాలపై భిన్న కథనాలు బంద్‌తో స్తంభించిన జనజీవనం మానవ హక్కుల ఉల్లంఘనలపై ఆందోళనలు ధరల పెరుగుదల, నిరుద్యోగం, విద్యుత్ సంక్షోభంపై ప్రజల ఆగ్రహం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భారీ నిరసనలకు దారితీసింది. ఆందోళనలకు నాయకత్వం వహించిన నలుగురు కీలక నేతలను...