అనకాపల్లి జిల్లాలో ‘రియల్’ బూమ్ షురూ

పరిశ్రమల జోరుతో భూములకు బంగారు రోజులు.. అనకాపల్లిపై పెట్టుబడిదారుల చూపు పరిశ్రమల రాకతో పెరిగిన పెట్టుబడుల ప్రవాహం నక్కపల్లి కేంద్రంగా పారిశ్రామిక విస్తరణ పరవాడ – అచ్యుతాపురంలో హౌసింగ్ రంగం జోరు సెమీ రింగ్ రోడ్డు, ఎయిర్ కనెక్టివిటీతో కొత్త అవకాశాలు భూముల ధరలకు రెక్కలు.. రిజిస్ట్రేషన్లలో రికార్డు వృద్ధి విశాఖ–అనకాపల్లి జంట నగరాల దిశగా అడుగులు ఉత్తరాంధ్రలో పారిశ్రామిక విప్లవానికి కేంద్రంగా మారుతున్న అనకాపల్లి జిల్లా ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలోనూ కొత్త చరిత్ర సృష్టిస్తోంది. భారీ పరిశ్రమలు, మెరుగైన రవాణా మౌలిక...