రోజా అరెస్ట్ తప్పదా..? విజిలెన్స్ నివేదికపై ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ

ఆడుదాం ఆంధ్ర నిధుల వ్యవహారంపై విచారణ.. మాజీ మంత్రి రోజాపై ఆరోపణలు విజిలెన్స్ నివేదికపై రాజకీయ ఉత్కంఠ ఆడుదాం ఆంధ్ర నిధుల వినియోగంపై ఆరోపణలు క్రీడా పరికరాల కొనుగోళ్లపై ప్రశ్నలు మైదానాల అభివృద్ధి పనులపై విమర్శలు మంత్రి వ్యాఖ్యలతో వేడెక్కిన రాజకీయాలు నివేదిక కోసం ఎదురుచూస్తున్న రాజకీయ వర్గాలు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం, క్రీడా పరికరాల కొనుగోళ్లు, మైదానాల అభివృద్ధి పనులపై జరిగిన విజిలెన్స్ విచారణ నివేదిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నివేదిక వెలువడనున్న నేపథ్యంలో మాజీ మంత్రి ఆర్కే రోజాపై ఆరోపణలు,...