సాయికృష్ణ మిస్టరీ కేసు: ‘దృశ్యం’ తరహాలో అదృశ్యమయ్యాడా..?

పోలీసులపై పెరుగుతున్న అనుమానాలు ఆనవాళ్లు దొరకకపోతే పోలీసులకే చట్టపరమైన చిక్కులా..! మార్కాపురం నుంచి మొదలైన మిస్టరీ కోర్టులో పోలీసుల వైఖరిపై కొత్త ప్రశ్నలు పటమట – కృష్ణలంక సర్కిళ్లలో ఏం జరిగింది? సెక్షన్ 106 ప్రకారం బాధ్యత ఎవరిది? శవం లేకున్నా నేరం రుజువయ్యే అవకాశాలు హైకోర్టు గడువు.. పోలీసులకు పరీక్షా సమయం మార్కాపురంలో అదుపులోకి తీసుకున్న తర్వాత సాయికృష్ణ అదృశ్యమైన వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు పూర్తి స్థాయిలో బాధ్యతను నిరాకరించలేకపోవడం, హైకోర్టు జోక్యం నేపథ్యంలో ఈ కేసు ‘దృశ్యం’ సినిమా...