అనంతలో స్టెల్త్‌ జెట్ విప్లవం..!

డిఫెన్స్ హబ్‌గా అనంతపురం.. లక్ష కోట్ల పెట్టుబడులకు నాంది..! స్టెల్త్ యుద్ధ విమానాల తయారీకి అనంతపురం ఎంపిక  7,500 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు లక్ష కోట్ల పెట్టుబడులతో పారిశ్రామిక విప్లవానికి నాంది డిఫెన్స్ కారిడార్ అభివృద్ధికి కొత్త ఊపు  స్థానిక యువతకు అత్యాధునిక సాంకేతిక రంగంలో అవకాశాలు రాయలసీమ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చనున్న మెగా ప్రాజెక్టు దేశ రక్షణ రంగంలో కీలక మైలురాయిగా నిలిచే స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుకు అనంతపురం జిల్లా వేదిక కానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా...