అక్బర్‌బాగ్‌లో ఉద్రిక్తత..
అక్బర్‌బాగ్‌లో ఉద్రిక్తత.. దేవాలయం సమీప ఘటనతో ఆందోళన రెండు వర్గాల మధ్య వాగ్వాదం.. భారీ పోలీసు బందోబస్తుతో పరిస్థితి అదుపులోకి దేవాలయం సమీపంలో ప్రారంభమైన వివాదం వాగ్వాదం తర్వాత ఘర్షణకు దారితీసిన పరిస్థితులు బాధిత కుటుంబ సభ్యులపై దాడి ఆరోపణలు హిందూ సంఘాల నిరసనతో ఉద్రిక్తత రంగంలోకి దిగిన పోలీసులు.. భారీ బందోబస్తు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన చదర్‌ఘాట్ పోలీసులు హైదరాబాద్ పాతబస్తీలోని అక్బర్‌బాగ్ ప్రాంతంలో బంగారు మైసమ్మ దేవాలయం సమీపంలో చోటుచేసుకున్న వివాదం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. దేవాలయం పరిసరాల్లో...