స్టీల్ ప్లాంట్‌లో వరుస విషాదాలు..

కార్మికుల ప్రాణాలు,ఎవరిది బాధ్యత? వరుస ప్రమాదాలతో కార్మికుల భద్రతపై ఆందోళన కార్మికుల ప్రాణాలకు ఎవరి భరోసా? ఎస్ఎంఎస్-2 నుంచి కొనసాగుతున్న ప్రమాదాల పరంపర హాట్ మెటల్ ఘటనతో మళ్లీ భద్రతపై ప్రశ్నలు కన్నీరు పెట్టిస్తున్న కార్మికుల చివరి మాటలు పరిహారంతో ముగియని కుటుంబాల వేదన ఆధునిక భద్రతా వ్యవస్థల కోసం డిమాండ్ ప్రాణ భయంతో గడుస్తున్న కార్మిక కుటుంబాల జీవితం వరుస ప్రమాదాలతో వణుకుతున్న స్టీల్ ప్లాంట్ కార్మికుల ప్రాణ భద్రతపై పెరుగుతున్న ఆందోళనలు ‘అమ్మను చూసుకో.. తమ్ముడిని చదివించు’.. కన్నీరు పెట్టిస్తున్న కార్మికుల...