దేశంలో తొలి ప్రైవేట్ బంగారు గని ప్రారంభం.. జొన్నగిరితో ‘గోల్డ్ హబ్’గా ఆంధ్రప్రదేశ్
జొన్నగిరిలో సీఎం చేతుల మీదుగా గోల్డ్ ప్లాంట్ ప్రారంభం 1500 ఎకరాల్లో 50 టన్నుల బంగారు నిల్వల అంచనా మొదటి దశలో 400 కిలోల ఉత్పత్తి లక్ష్యం రూ.405 కోట్ల పెట్టుబడితో ప్రైవేట్ మైనింగ్ ప్రాజెక్టు రాష్ట్రానికి రూ.150 కోట్ల వరకు రాయల్టీ ఆదాయం 700 మందికి ఉపాధి.. రాయలసీమ ఆర్థిక ముఖచిత్రం మారేనా? కరవుతో పోరాడిన రాయలసీమ ఇప్పుడు బంగారు నిక్షేపాలతో కొత్త చరిత్ర రాయబోతోంది. కర్నూలు జిల్లా జొన్నగిరిలో ప్రారంభమైన గోల్డ్ ఫీల్డ్స్ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి వందల కోట్ల ఆదాయంతో...