ఆయా రామ్.. గయా రామ్’కు చెక్ పెట్టిన చట్టం!

ఫిరాయింపుల రాజకీయాలకు అడ్డుకట్ట.. రాజ్యాంగంలో పదో షెడ్యూల్ ఎలా పుట్టింది? హర్యానాలో మొదలైన రాజకీయ ఫిరాయింపుల సంస్కృతి ‘గయా లాల్’తో పుట్టిన ‘ఆయా రామ్.. గయా రామ్’ పదం ప్రభుత్వాల పతనానికి కారణమైన పార్టీ మార్పులు రాజీవ్ గాంధీ హయాంలో వచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టం 2003లో మరింత కఠినతరం చేసిన వాజ్‌పేయి ప్రభుత్వం ప్రస్తుత రాజకీయాల్లోనూ కొనసాగుతున్న చట్టపరమైన పోరాటాలు ఒకే రోజులో మూడు సార్లు పార్టీ మార్చిన ఎమ్మెల్యే కథతో భారత రాజకీయాల్లో పుట్టిన ‘ఆయా రామ్.. గయా రామ్’ పదం...