వీడని జ్ఞానేశ్వరి అదృశ్యం మిస్టరీ..

రంగంలోకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎనిమిది రోజులైనా ఆచూకీ లేదు.. గాలింపులో పోలీస్, అటవీ, ప్రత్యేక బృందాల ముమ్మర చర్యలు చిన్నారి ఆచూకీ కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆదేశాలు అడవుల్లో ముమ్మర గాలింపు.. రంగంలోకి హనుమాన్ టీం థర్మల్ డ్రోన్లతో జల్లెడ పడుతున్న ప్రత్యేక బృందాలు 400 మంది పోలీసులతో భారీ సెర్చ్ ఆపరేషన్ కీలకంగా మారిన పెంపుడు కుక్క మృతి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన.. ఆశగా ఎదురుచూస్తున్న కుటుంబం కాకినాడ జిల్లా తుని మండలంలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా...