అయ్యన్న వారసులకు లైన్ క్లియర్..!

పెద్ద కుమారుడికి రాజ్యసభ.. చిన్న కుమారుడికి అసెంబ్లీనా..? రాజకీయ విరమణపై అయ్యన్న స్పష్టమైన సంకేతాలు రాజ్యసభ ఎంపికతో విజయ్ రాజకీయ స్థాయి మరింత పెరుగుదల నర్సీపట్నం అభ్యర్థిత్వంపై కొత్త సమీకరణాలు రాజేష్ వైపు మొగ్గు చూపుతున్న స్థానిక శ్రేణులు అయ్యన్న కుటుంబానికి టికెట్ తప్పదనే పార్టీ వర్గాలు తండ్రి కలను సాకారం చేసే దిశగా ఇద్దరు కుమారులు నర్సీపట్నం రాజకీయాల్లో వారసత్వ చర్చ జోరందుకుంది. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు రాజకీయ విరమణ సంకేతాలు ఇవ్వడంతో ఆయన తర్వాత నియోజకవర్గ బాధ్యతలు ఎవరు చేపడతారన్న ఆసక్తి...