హైదరాబాద్‌లో ‘కాక్రోచ్’ల గర్జన..!
యువత ఆగ్రహానికి వేధికగా ఇందిరాపార్క్ నీట్ లీకేజీపై దేశవ్యాప్త నిరసనలకు శ్రీకారం..! కేంద్ర మంత్రిపై రాజీనామా డిమాండ్ ఇందిరాపార్క్ వద్ద విద్యార్థుల భారీ సమీకరణ నీట్ లీకేజీపై యువతలో ఉప్పొంగుతున్న ఆగ్రహం ‘రాజ్యాంగం జిందాబాద్’ నినాదాలతో మారుమోగిన ధర్నా చౌక్ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్ సోనమ్ వాంగ్‌చుక్ రాకతో ఉద్యమానికి మరింత ఊపు సోషల్ మీడియా ఉద్యమం నుంచి వీధి పోరాటాల దాకా సీజేపీ ప్రయాణం నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో తీవ్ర...