కర్నూలు పాలిటిక్స్‌లో ‘టీజీ వర్సెస్ బైరెడ్డి’ వార్:
రంగంలోకి దిగిన సీనియర్ నేత టీజీ వెంకటేష్! రాయలసీమలో రాజుకున్న రాజకీయం: జోకర్ అన్న భరత్.. నాలుక కట్ చేస్తామన్న వెంకటేష్.. సిద్ధార్థ్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్! న్యూస్ డెస్క్ పెన్ పవర్, జూన్ 11: దళిత యువకుడి ఆత్మహత్య వివాదం కాస్తా కర్నూలు రాజకీయాల్లో అగ్గి రాజేసింది. వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, మంత్రి టీజీ భరత్ మధ్య మొదలైన సవాళ్లు, ప్రతిసవాళ్లు ఇప్పుడు పతాక స్థాయికి చేరాయి. తాజాగా ఈ వివాదంలోకి మంత్రి తండ్రి, సీనియర్ నేత టీజీ...