అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం
అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం పోలీసులపై ఎదురుకాల్పులు.. బాపట్ల జిల్లాలో కలకలం సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ ప్రయాణికుల నుంచి బంగారం దోచుకుని పరారైన ముఠా.. కాల్పులతో ఉత్కంఠ అప్పికట్ల–మాచవరం మధ్య దాడి ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాల లూటీ చైన్ లాగి పరారైన దుండగులు రంగంలోకి దిగిన జీఆర్‌పీ పోలీసులు కాల్పులు–ఎదురుకాల్పులతో ఉత్కంఠ రైల్వే భద్రతపై మళ్లీ ప్రశ్నలు బాపట్ల జిల్లాలో అర్ధరాత్రి వేళ సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైలులో చోటుచేసుకున్న దోపిడీ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రయాణికులను లక్ష్యంగా చేసుకున్న దుండగులు బంగారు...