‘దేవాన్ష్ ఘాట్’ వివాదం వెనుక అసలు కథ ఇదే..!

 2015 నాటి బోర్డు.. 2026లో వైరల్..!  గోదావరి తీరంలో రాజకీయ దుమారం సోషల్ మీడియాలో వైరల్ అయిన ‘దేవాన్ష్ ఘాట్’ 2015 పుష్కరాల నాటి బోర్డేనని అధికారుల వివరణ అప్పటి ఎమ్మెల్యే నిర్ణయంతో పేరు పెట్టిన ఘాట్ 1979 నుంచే ఉన్న పుష్కర ఘాట్‌కు సుదీర్ఘ చరిత్ర మోడల్ ఘాట్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వ యోచన లోకేష్ ఆదేశాలతో బోర్డు తొలగింపు   గోదావరి పుష్కరాల ఏర్పాట్ల మధ్య రాజానగరం సమీపంలోని ‘దేవాన్ష్ ఘాట్’ బోర్డు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది....