అక్షయపాత్రలా మారిన టీటీడీ నిత్యాన్నదానం

అక్షయపాత్రలా మారిన టీటీడీ నిత్యాన్నదానం రోజుకు 3 లక్షల మందికి అన్నప్రసాదం.. తిరుమలలో మహాయజ్ఞంలా సేవలు 41 ఏళ్లుగా నిరంతరంగా సాగుతున్న అన్నదాన మహాయజ్ఞం రోజుకు 15.8 టన్నుల బియ్యంతో లక్షల మందికి భోజనం భక్తుల విరాళాలతో రూ.2,460 కోట్ల ట్రస్ట్ నిధులు ఐదు నెలల్లో 4.40 కోట్లకు పైగా సర్వింగ్స్ వకుళమాత కిచెన్‌తో విస్తరించిన సేవల పరిధి ఆధునిక శాటిలైట్ కిచెన్ నిర్మాణానికి చర్యలు శ్రీవారి సన్నిధిలో ఆకలితో వచ్చే ప్రతి భక్తుడికి తృప్తికరమైన భోజనం అందించాలనే సంకల్పంతో టీటీడీ నిర్వహిస్తున్న నిత్యాన్నదాన...