వేమూరు రైల్వేస్టేషన్‌కు మూడో లూప్‌లైన్‌కు గ్రీన్ సిగ్నల్.. రూ.20.58 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం
రూ.20.58 కోట్లతో మూడో లూప్‌లైన్‌కు ఆమోదం గూడ్స్ రైళ్ల రద్దీకి శాశ్వత పరిష్కారం రైతుల సరకు రవాణాకు కొత్త అవకాశాలు ప్లాట్‌ఫారాల విస్తరణతో ప్రయాణికులకు సౌకర్యం తాత్కాలిక నిల్వ కేంద్రాలు, అంతర్గత రోడ్ల నిర్మాణం ఉపాధి అవకాశాలకు కేంద్రంగా వేమూరు స్టేషన్ ఎన్నాళ్లో వేచిన ఉదయం.. వేమూరు రైల్వేస్టేషన్‌కు మూడో లూప్‌లైన్ దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వేమూరు రైల్వేస్టేషన్ అభివృద్ధికి కేంద్ర రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.20.58 కోట్లతో మూడో లూప్‌లైన్ నిర్మాణంతో పాటు పలు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానుండటంతో గుంటూరు–బాపట్ల జిల్లాల...