డేటా సెంటర్ల గ్లోబల్ హబ్‌గా విశాఖ..

డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఏపీ కొత్త కేంద్రం 15 గిగావాట్ల విద్యుత్‌కు మహా ప్రణాళిక డిజిటల్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్..  విశాఖలో భారీ డేటా సెంటర్ పెట్టుబడులకు మార్గం సుగమం డేటా సెంటర్లకు కేంద్రంగా మారుతున్న విశాఖ 9.1 గిగావాట్ల ఐటీ విద్యుత్ లోడ్‌కు ప్రణాళిక 15 గిగావాట్ల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం కొత్త ట్రాన్స్‌మిషన్ కారిడార్ల నిర్మాణానికి శ్రీకారం రాంబిల్లి డేటా సెంటర్ క్లస్టర్‌పై ప్రత్యేక దృష్టి గూగుల్, రిలయన్స్ సహా దిగ్గజ సంస్థల ఆసక్తి   ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోని ప్రముఖ డిజిటల్...