దువ్వాడ దారెటు..?

రాజకీయ భవిష్యత్‌పై పెరుగుతున్న ఉత్కంఠ వైసీపీలో రీ-ఎంట్రీకి బ్రేక్..? కొత్త రాజకీయ ఆశ్రయం కోసం ఎదురుచూపులు ఉత్తరాంధ్రలో ఒకప్పుడు బలమైన రాజకీయ ముద్ర వ్యక్తిగత వివాదాలతో మారిన రాజకీయ సమీకరణాలు వైసీపీలో పునరాగమనంపై కొనసాగుతున్న ఊహాగానాలు ఇతర పార్టీల వైపు చూపు.. ఫలించని ప్రయత్నాలా? హైదరాబాద్ కేంద్రంగా కొత్త వ్యాపార కార్యకలాపాలు రాజకీయ పునరాగమనమా.. లేక కొత్త మార్గమా? ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు కీలక నేతగా గుర్తింపు పొందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రస్తుతం రాజకీయ కూడలిలో నిలిచినట్టుగా కనిపిస్తున్నారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన...