షర్మిళకు హ్యాండిచ్చిందెవరు?
కాంగ్రెస్‌పై షర్మిళ అసంతృప్తి? రాజ్యసభ ఆశలు ఆవిరి.. ఇండియా కూటమికి దూరం వెనుక అసలు కారణాలేమిటి? రాజ్యసభ సీటు దక్కకపోవడంపై కాంగ్రెస్‌లో కొత్త చర్చ రాజ్యసభ ఆశలతో ఢిల్లీ పర్యటన చివరి నిమిషంలో మారిన సమీకరణాలు కాంగ్రెస్ హామీలపై షర్మిళ ఆవేదన? ఇండియా కూటమి సమావేశానికి ఎందుకు దూరం? వైసీపీ పాత్రపై అనుమానాల చర్చ తదుపరి రాజకీయ నిర్ణయాలపై ఉత్కంఠ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ రాజకీయ భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది. కర్ణాటక నుంచి రాజ్యసభకు అవకాశం దక్కుతుందన్న అంచనాలు చివరి...