చరిత్రకు చిహ్నమైన కనిగిరి ఊడల మర్రి కుంగిపోతుందా?
కనిగిరి దుర్గం చరిత్రకు జీవ సాక్ష్యంగా ఊడల మర్రి వారం వ్యవధిలో ఆరు భారీ కొమ్మలు నేలకూలి నిప్పు, యాసిడ్ పోశారనే ఆరోపణలపై కలకలం ఆక్రమణ యత్నాల కారణంగానే చెట్టు దెబ్బతిందా? పర్యావరణ ప్రేమికుల తీవ్ర ఆందోళన శాస్త్రీయ సంరక్షణకు అధికారులను కోరుతున్న స్థానికులు మార్కాపురం జిల్లా కనిగిరి దుర్గం దొరువు వద్ద వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఊడల మర్రి చెట్టు వరుసగా కూలిపోతున్న కొమ్మలతో ప్రమాద సంకేతాలు ఇస్తోంది. చెట్టు తొర్రల్లో నిప్పు పెట్టడం, యాసిడ్ పోయడం వల్లే ఈ పరిస్థితి...