పునర్విభజనతో రాయలసీమకు భారీ లాభం?..

పెరగనున్న పార్లమెంట్ స్థానాలపై చర్చ రాయలసీమ రాజకీయ బలం పెరుగుతుందా?..  కొత్త డీలిమిటేషన్ ప్రతిపాదనలపై ఆసక్తికర విశ్లేషణ మళ్లీ తెరపైకి వచ్చిన పునర్విభజన చర్చ  రాయలసీమకు అధిక ప్రయోజనం కలిగించే ప్రతిపాదనలు మూడు ముక్కలుగా కీలక పార్లమెంట్ నియోజకవర్గాలు ఉత్తరాంధ్రకు పరిమిత స్థాయిలోనే కొత్త సీట్లు కోస్తాంధ్రలో యథాతథంగా కొనసాగే సీట్ల నిర్మాణం భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై ప్రభావం   దేశవ్యాప్తంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి రాజకీయ చర్చలకు కేంద్రబిందువుగా మారింది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి విడుదల చేసిన తాజా...