కాపు సమీకరణాలపై వైసీపీ ఫోకస్..

2029 లక్ష్యంగా కొత్త వ్యూహాలు కాపు ఓటుపై వైసీపీ ప్రత్యేక దృష్టి పవన్ కళ్యాణ్‌కు పెరుగుతున్న సామాజిక మద్దతు పాత కాపు నేతల ప్రభావంపై సందేహాలు ముద్రగడ – జోగయ్య ప్రయోగాల ఫలితం ఏమైంది? కొత్త నాయకత్వం కోసం వైసీపీ అన్వేషణ 2029 ఎన్నికల్లో కాపు రాజకీయాలే కీలకమా? జనసేనకు కాపులను వైసీపీ దూరం చేయగలదా ..? కొత్త ముఖాల కోసం జగన్ అన్వేషణ వైసీపీ కాపు రాజకీయం.. కొత్త సమీకరణాలపై దృష్టి 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాపు...