అభయ కార్యక్రమంలో మహిళల భద్రతపై పోలీసుల అవగాహన
నర్సీపట్నం, పెన్ పవర్: అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు మహిళల భద్రత కోసం జిల్లా పోలీసు శాఖ చేపట్టిన "అభయ" ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం టౌన్ మరియు రూరల్ పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు నర్సీపట్నం టౌన్ పోలీసులు వుడా రెసిడెన్సి లో, రూరల్ పోలీసులు వేములపూడి లోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలోనూ కార్యక్రమాలు నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని వుడా ఫంక్షన్ హాల్‌లో మహిళల భద్రత, చట్టపరమైన రక్షణ, అత్యవసర సహాయ సేవలు, సైబర్...