అభివృద్ధి పనులను నాణ్యతతో పూర్తి చేయాలి మంత్రి తుమ్మల

  ఖమ్మం రూరల్, పెన్ పవర్, జులై 27: అభివృద్ధి పనులను నాణ్యతతో పూర్తిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని 43వ డివిజన్లో రూ.61. 50 లక్షల సుడా నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు,సీసీ డ్రైన్లనిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగ పడే ప్రతి అభివృద్ధి పనిని నాణ్యతతో చేపట్టి పదికాలాల పాటు మన్నికగా ఉండే విధంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పనుల అమలులో నాణ్యత విషయంలో...