అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్ళు
రాజ్యసభలో తనయుడు విజయ్ ప్రసంగంపై ఆనందం వ్యక్తం చేసిన స్పీకర్ అయ్యన్న మాకవరపాలెం మండలంలో పింఛన్లు పంపిణీ చేసిన స్పీకర్ నర్సీపట్నం, పెన్ పవర్ : మాకవరపాలెం మండలం భీమవోయినపాలెం పంచాయితీ గండికోట గ్రామంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గురువారం పర్యటించారు. గ్రామానికి చేరుకున్న స్పీకర్ కు గ్రామ ప్రజలు, మహిళలు హారతులు పట్టి, పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన నేరుగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో...