అర్హులైన బెడ బుడగ జంగాలకు ఇళ్ళ స్థలాలివ్వాలి
గార్ల, పెన్ పవర్, జూలై 22: పొట్ట కూటి కోసం సంచార జీవితం గడుపుతూ కుటుంబాలను పోషించుకుంటున్న అర్హులైన బెడ బుడగ జంగాలకు ఇళ్ళ స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్, మండల కార్యదర్శి అలవాల సత్యవతి లు డిమాండ్ చేశారు.మండలం లోని ముల్కనూర్ పంచాయతీ లో నివాసం ఉంటున్న బెడ బుడగ జంగాలకు ఇళ్ల స్థలాలు,ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్, ఎంపీడివో కార్యాలయాల ఎదుట ఆందోళన నిర్వహించారు.ఈ...