ఆరోగ్యంపై అవగాహన సదస్సు

  ఖమ్మం రూరల్, పెన్ పవర్, జులై 27: ఖమ్మం జిల్లా కొనిజర్ల మండల పరిధిలోని అన్నవరం గ్రామంలో శ్రీ రక్షా హాస్పిటల్ ఆధ్వర్యంలో సోమవారం కిడ్నీ లివర్ ఆరోగ్యం పై అవగాహన సదస్సు నిర్వహించి గ్రామ ప్రజలకు కిడ్నీ లివర్ సంబంధిత వ్యాధుల నివారణ ముందస్తు జాగ్రత్తలు ఆరోగ్యకరమైన జీవనశైలి పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శ్రీ రక్షా హాస్పిటల్ డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు మాట్లాడుతూశ‌రీరంలో జీవ‌క్రియ‌ల‌కు సంబంధించిన విధుల‌ను లివ‌ర్ అధికంగా నిర్వ‌ర్తిస్తుండ‌టంతో మ‌నం తీసుకునే ఆహారం లివ‌ర్ పనితీరుపై...