ఆ రెండు గంటల సి సి ఫుటేజ్ బయట పెట్టండి

మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ డిమాండ్ నర్సీపట్నం, పెన్ పవర్ : నర్సీపట్నం డి.ఎస్.పి శ్రీనివాసరావు తమ ఎస్సై రాజారావును కాపాడుకునే ప్రయత్నం చేశారే తప్ప, నిజాలు పూర్తిగా వెల్లడించలేదని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు. శనివారం వేములపూడి పంచాయతీ అప్పన్నపాలెంకు చెందిన సుర్ల నూకరాజును రూరల్ ఎస్సై రాజారావు తీవ్రంగా కొట్టి, గాయపరిచారని మాజీ ఎమ్మెల్యే గణేష్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డి.ఎస్.పి శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే తప్పుడు ఆరోపణలు చేశారని, తమ కార్యాలయానికి వస్తే సీసీ...