ఇద్దరు యువకులు గల్లంతు. సోకులేరు వాగులో
చింతూరు వద్ద విషాదం చింతూరు, పెన్ పవర్ జూలై 28: ఏజెన్సీ ప్రాంతానికి విహారయాత్రగా వచ్చిన ఇద్దరు యువకులు సోకులేరు వాగులో ఈతకు దిగి గల్లంతయారు. తులసిపాక ఘాట్ రోడ్డులో ఉన్న తొలి వ్యూ పాయింట్ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం విరంపాలెం గ్రామానికి చెందిన కల్యాణ్ (26), బాబు (21) తమ గ్రామానికి చెందిన మరో ముగ్గురు స్నేహితులతో కలిసి సోకులేరు వ్యూ పాయింట్‌ను సందర్శించేందుకు వచ్చారు. ప్రకృతి...