ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ వేగవంతం చేయాలి:జిల్లా కలెక్టర్ టి.నిశాంతి

స్టాఫ్ రిపోర్టర్ పాడేరు/ గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూలై 7:భారత ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంతి టి. సంబంధిత అధికారులను ఆదేశించారు.మంగళవారం భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ అమరావతి...