ఓటర్ జాబితా సవరణలో ప్రతీ కార్యకర్త భాగస్వామి కావాలి
గార్ల, పెన్ పవర్, జూలై 28: అర్హత ఉన్న ప్రతి ఓటర్ పేరు జాబితాలో నమోదు అయ్యేలా క్షేత్రస్థాయిలో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్టి మోర్చా అధ్యక్షురాలు భూక్య స్వాతి నాయక్ అన్నారు తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ మండల ప్రవాస్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు నక్క శివకృష్ణ తో కలిసి మండలంలో 24 గంటల పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో...