కళాకారులకు మూడు రోజుల శిక్షణ
గార్ల, పెన్ పవర్, జులై 26: ఈనెల 28 నుండి 30 వరకు ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో కళాకారులకు రాష్ట్రస్థాయి సాంస్కృతిక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ప్రజానాట్యమండలి మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు అలవాల రామకృష్ణ అన్నారు గార్ల మండల కేంద్రంలోని ప్రజానాట్యమండలి మండల కమిటీ సమావేశం చింత ఎల్లయ్య అధ్యక్షతన ఆదివారం జరగగా ఈ సమావేశంలో రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ గార్ల మండల కేంద్రంలో జరిగే సాంస్కృతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగబోతున్నాయని అన్నారు రాష్ట్ర నలుమూలల నుండి 250 మంది కళాకారులు శిక్షణ...