కాంప్లెక్స్ ఎరువుల ధరలను తగ్గించాలి
గార్ల, పెన్ పవర్, జూలై 28: వర్షాకాలం ప్రారంభమై నెల రోజుల పైగా కావస్తున్న రైతులకు సరిపడా ఎరువులను అందించడంలో ప్రభుత్వం విఫలమైందని సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు కట్టెబోయిన శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించి మండల వ్యవసాయ అధికారి రామారావు కు వినతి పత్రం అందజేశారు అనంతరం ఈ సందర్భంగా కట్టెబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చొరవ...