క్యాన్సర్ నివారణకు హెచ్ పి వి టీకాలు తప్పనిసరి

  గార్ల పెన్ పవర్ జూలై 30: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్ పి వి పి టీకాలు తప్పనిసరిగా వేయించాలని డాక్టర్ హనుమంతరావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక గర్ల్స్ హై స్కూల్ నిర్మలా హై స్కూల్ లో ముల్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులకు హెచ్ పి వి టీకాలు వేయగా కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు టీకాలను నిరాకరించడంతో తల్లిదండ్రులకు విద్యార్థులకు హెచ్ పి వి టీకాల ఉపయోగాల గురించి అవగాహన కల్పించి విద్యార్థులకు...