గిరిజనులకు రూ.200 కోట్ల సబ్సిడీ నిధులు త్వరలో విడుదల, గిరిజన పారిశ్రామికవేత్తల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ట్రైకార్ చైర్మన్ డా. బెల్లయ్య నాయక్ తేజావత్.

  గిరిజనులకు రూ.200 కోట్ల సబ్సిడీ నిధులు త్వరలో విడుదల గిరిజన పారిశ్రామికవేత్తల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: డా. బెల్లయ్య నాయక్ తేజావత్ టిక్కి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ ధరావత్‌తో భేటీ హైదరాబాద్, పెన్ పవర్ జూలై 3 : గిరిజన పారిశ్రామికవేత్తల అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల విస్తరణ, ప్రభుత్వ రుణాలు, సబ్సిడీ పథకాలు, పరిశ్రమల స్థాపనకు అవసరమైన సహాయ సహకారాలపై గిరిజన భారత వాణిజ్య, పరిశ్రమల మండలి (టిక్కి) వ్యవస్థాపక చైర్మన్ సుధాకర్ ధరావత్ ఆదేశాల మేరకు టిక్కి...