గొల్లపాలెం రక్షిత మంచినీటి చెరువు చేపల వేలం రికార్డు ధరకు

రూ.7.11 లక్షలకు ఎస్. జగదీష్  కు చేపల హక్కులు జిల్లాపరిషత్‌కు భారీ ఆదాయం 16 మంది డిపాజిట్ దారుల పోటీతో మండల చరిత్రలోనే అత్యధిక వేలంపాట కాజులూరు, పెన్‌పవర్, జూలై 20: ఎన్నో రాజకీయ చర్చలు, వాయిదాలు, ఆసక్తికర పరిణామాల మధ్య ఎట్టకేలకు కాజులూరు మండలంలోని గొల్లపాలెం రక్షిత మంచినీటి చెరువులో సహజసిద్ధంగా పెరిగిన చేపల బహిరంగ వేలంపాట సోమవారం విజయవంతంగా ముగిసింది. 16 ఎకరాల విస్తీర్ణం గల ఈ చెరువులో చేపల వేట హక్కులను కాజులూరు గ్రామానికి చెందిన సాదా జగదీష్ రూ....