గొల్లపాలెం సీపీడబ్ల్యూఎస్‌ చెరువును పరిశీలించిన జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్

కార్మికుల 9 నెలల వేతన బకాయిలపై వెంటనే చర్యలకు ఆదేశం కాజులూరు, జూలై 22 ,పెన్ పవర్: కాకినాడ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ బుధవారం కాజులూరు మండలంలో సుడిగాలి పర్యటన నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గొల్లపాలెం సీపీడబ్ల్యూఎస్‌ చెరువును తనిఖీ చేసి తాగునీటి సరఫరా, ఫిల్టరేషన్ వ్యవస్థపై అధికారులను ప్రశ్నించడంతో పాటు, అక్కడ పనిచేస్తున్న కార్మికుల తొమ్మిది నెలల వేతన బకాయిల సమస్యపై వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు...