ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సన్మానం

గార్ల, పెన్ పవర్, జూలై 24: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ సహజమని విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసిన వారికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని వైద్య విధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ చింత రమేష్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో మెడికల్ సూపరిండెంట్ గా విధులు నిర్వర్తించి రీ డిప్లమెంటులో బదిలీపై ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం గ్రామానికి వెళ్తున్న క్రమంలో డాక్టర్ కుర్ర కొప్పుల శ్రీధర్ గౌడ్ కు మహబూబాబాద్ జిల్లా గార్ల మండల పరిధిలోని...