ఘనంగా ఖర్గే జన్మదిన వేడుకలు
గార్ల, పెన్ పవర్, జూలై 21: రాజ్యసభ సభ్యులు అఖిలభారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మంగళవారం గార్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, తోలుత గార్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాళ్లపల్లి కృష్ణ గౌడ్ కేకును కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు, అనంతరం ఈ సందర్భంగా గార్ల మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు గంగావత్ రామ్ సింగ్ నాయక్ గార్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ భానోత్ పార్వతి హతీరం నాయక్ లు...