ఘనంగా ముగిసిన రాష్ట్రస్థాయి పాటల శిక్షణ తరగతులు

  గార్ల, పెన్ పవర్, జూలై 30: కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న సంస్కృతిక రంగాల్లో మత ఉన్మాద భావజలానికి వ్యతిరేకoగా జరిగే ఉద్యమం లో కళాకారులూ గళం తో చేయూతను అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక వర్తక సంఘం భవనంలో జరుగుతున్న ప్రజా నాట్య మండలి రాష్ట్ర స్థాయి మూడు రోజుల శిక్షణ తరగతులు గురువారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా నక్క సైదులు అధ్యక్షతన జరిగిన ముగింపు తరగతులలో...