ఘనంగా మోత్కూరి నారాయణరావు జన్మదిన వేడుకలు

ఖమ్మం, పెన్ పవర్, జూలై 20: ఖమ్మం నగరంలో వివేకానంద సేవా సమితి చైర్మన్ మోత్కూరి నారాయణరావు జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరక్ష హాస్పిటల్ అధినేత, భారతీయ జనతా పార్టీ తెలంగాణ కార్యవర్గ సభ్యులు డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, డాక్టర్ జివి, భారతీయ జనతా పార్టీ తెలంగాణ కార్యవర్గ సభ్యులు రుద్ర ప్రదీప్ లు కలిసి నారాయణరావుకు గజమాల వేసి, శాలువాతో ఘనంగా సత్కరించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మోత్కూరి నారాయణరావు సమాజ...