చిన్నారి వైదికకి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు

ఖమ్మం, పెన్ పవర్, జూలై 28: ఖమ్మం జిల్లా ఏదిలాపురం మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డు హెచ్ ఎన్ బజార్ కు చెందిన రంగిశెట్టి ఉదయ్ కృష్ణ కుమార్తె రంగిశెట్టి వైదిక ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతూ మృతి చెందింది ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు భూక్యా సురేష్ నాయక్ ఉదయ్ కృష్ణ స్వగృహానికి వెళ్లి చిన్నారి వైదిక పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి బాధిత కుటుంబ సభ్యుల్ని...