చిలకలూరిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం…

కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. చిలకలూరిపేట , పెన్ పవర్, జూలై 11 : చిలకలూరిపేట:  పసుమర్తి వద్ద శనివారం ఉదయం తీవ్ర రోడ్డు ప్రమాదం జరిగింది.హైదరాబాద్ నుంచి వస్తున్న కారును ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది.ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జయింది.హైదరాబాద్ నుంచి ప్రయాణికులతో వస్తున్న కారు,పసుమర్తి వద్దకు రాగానే ప్రమాదం బారిన పడింది.ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి కారును బలంగా ఢీకొట్టడంతో, కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగాఉలిక్కిపడ్డారు....