జగనన్న 2.0 సూపర్ యాప్‌ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే గణేష్
నర్సీపట్నం, పెన్ పవర్: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న 2.0 సూపర్ యాప్ ను నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పార్టీ నాయకుల సమక్షంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ అంశాలు, పార్టీ కార్యకలాపాలను మరింత చేరువ చేసేలా జగనన్న 2.0 సూపర్ యాప్ ఉపయోగపడుతుందని తెలిపారు. పార్టీ శ్రేణులంతా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రజలకు చేరువ చేయాలని పిలుపునిచ్చారు. ఈ...