జి.ఓ నెం.3 ను పునరుద్ధరించి యధావిధిగా కొనసాగించాలి
గార్ల, పెన్ పవర్, జూలై 25: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం కేంద్రంలోని గార్ల రాంపురం హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించేందుకు శనివారం రాంపురం గ్రామానికి వచ్చిన కొత్తగూడెం శాసనసభ్యులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనం నేని సాంబశివరావుకు జీవో నెంబర్ 03 ను యధావిధిగా కొనసాగించాలని రైతులకు రుణమాఫీ చేయాలని కోరుతూ తెలంగాణ గిరిజన సమాఖ్య కార్యదర్శి మలోత్ రవీందర్ నాయక్ ,భూక్యా హరినాయక్ లువినతి పత్రం అందజేశారు ఐదవ షెడ్యూల్లోని...