టి.ఐ.సి.సి.ఐ గ్రేటర్ కో-ఆర్డినేటర్‌గా బి. ప్రభాకర్

ఎల్బీనగర్, పెన్ పవర్, జూలై 26: ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (టి.ఐ.సి.సి.ఐ ) తెలంగాణ చాప్టర్ గ్రేటర్ హైదరాబాద్ కో-ఆర్డినేటర్‌గా బి. ప్రభాకర్ ను నియమితులైనట్లు టి.ఐ.సి.సి.ఐ తెలంగాణ చాప్టర్ అధ్యక్షులు డా. శ్రీనివాస్ ధారావత్ ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గిరిజన పారిశ్రామికవేత్తలు, యువత, వ్యాపారవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులను ఒకే వేదిక పై తీసుకువచ్చి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పారిశ్రామిక పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు ఎం.ఎస్‌.ఎం.ఈ, స్టార్టప్ ఇండియా, పీ.ఎం.ఈ.జీ.పీ, స్టాండ్-అప్ ఇండియా, ఎన్‌.ఎస్‌.ఐ.సీ, సి.డ్బీ...